Home

aum

                                  Shiva

కార్తీక పురాణము 7వ అధ్యాయము (శివ కేశవార్చనా విధులు)

వశిష్ఠులవారు జనకున కింకనూ యిటుల బోధించిరి. “రాజా! కార్తీకమాసము – గురించి, దాని మాహాత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి యింట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళము లతో గాని బిల్వపత్రములతో గాని సహస్ర నామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టుక్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజించిన యెడల వారికి కలుగుమోక్ష మింతింతకాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైననూ వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినయెడల వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్యాలయమునగాని జండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలై పోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి,నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వుల నూనెపోసి, వత్తినివేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తీకపురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక యింటింట తిరిగి కఱ్ఱలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుము యని చెప్పెను.

“నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యాం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం”

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి సప్తమాధ్యాయము యధ్యాయము
సప్తమదిన పారాయణము సమాప్తము.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 79 మంది రైతుల బలవన్మరణం

ఈనాడు – హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో సగటున ప్రతీ 45 గంటల కొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు……………
See more news on:
http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=6

Latest news 30-10-2014 </p>
<p>తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 79 మంది రైతుల బలవన్మరణం</p>
<p>ఈనాడు – హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో సగటున ప్రతీ 45 గంటల కొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు……………<br />
  See more news on:<br />
<a href=http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=6&#8243; width=”250″ height=”272″ />

1 2 3 4 5 6 7 8
Jr & Sr Inter Sanskrit pass guaranteed questions at Narayana jr colleges for Term II Exam that  will be conducted on 03 – 10- 2014 in both A.P & T States.
https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKRDUzZ09qb1gtVmc/view?usp=sharing
JpegJpegJpegమానవ సేవే మాధవ. సేవ

                            Service to man is service to God.

Narayana Stotram by priya sisters (Mp3)

https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKNko3ZTBiVEo3QUU/view?usp=sharing

        My voluntary organization 
                    

Active Voice & Passive Voice

https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKUGRmZVUwVnhlekU/edit?usp=sharing

వేమన పద్యాలు (Audio)

https://docs.google.com/file/d/0B7EuL-4ojOaKOTFFTVpqa0hxZ0U/editCalendar
For Mobiles – – -http://mobile.dudamobile.com/site/iserveyou_wordpress 
 shiva

 shivaపంచ కేదారాలు
కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరువాత పాoడవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇషట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్టితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణం లో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ఖాట్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.
కేదారినాధ్
ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాండవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.
తుంగనాధ్
పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శీతా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.
రుద్రనాధ్
పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.
మధ్య మహేశ్వర్
పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.
కల్పనాధ్
పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భక్తులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీత.

Hanuman

ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ?ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.
3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.
5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.
6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.
7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.
10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.
11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హర ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. నికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .    

నాగుల చవితి

ప్రశ్న: నాగుల చవితినాడు పుట్టలో పాలెందుకు పోస్తారు?! పాములు పాలు తాగుతాయా?

సమాధానం: పాములు పాలు తాగవు అది అపోహ. కానీ పుట్టలో పాలు పోసి తీరాలి… చీమలు పెట్టిన పుట్టల్లో పాములు ఉంటాయి… అంతేగానీ పాములు తమంతట తాముగా పుట్టలు నిర్మించుకోలేవు. ఎవరైనా త్యాగంచేస్తే ఉదారతను ప్రవర్తిస్తే వారినెత్తిన పాలుపోయ్యడం పూర్వకాలంలో ఒక పద్ధతి.. నెత్తిన పాలుపొయ్యడం అంటే అది ఒక గొప్ప సన్మానాన్ని అందించినట్లు సూచన. ఇవాల్టికిగూడా “నీ నెత్తిన పాలుపోస్తాను” అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పడం సహజం.

చీమల త్యాగమే పాములపుట్ట! అందువల్ల పుట్టలో పాలుపోసి చీమలకు (పిపీలికములకు) కృతజ్ఞత చెప్పడం ఒక లక్ష్యం… చీమలు పాలుతాగుతాయి. పాలు చీమలకు ఆహారం. అది రెండో లక్ష్యం.. ఇకపోతే కొన్ని చీమలు పాము తమ పుట్టను ఆక్రమించుకోవడం సహించలేవు… అవి వీలైనంతవరకు పామును కుట్టి కుట్టి పెడతాయి. అంతేగాదు చీమలకు ఆకలివేస్తే అవి పామును కుట్టి తినేస్తాయి! అందుకే ఒక్కోసారి చలిచీమలచేతచిక్కి పాము చనిపోతుంది.

ఆవుపాలలో అనేక పోషకాలు ఉంటాయి. కుట్టినబాధపోవాలంటే ఆవుపాలతో చేసిన వెన్న / మీగడ లేపనం రాస్తే బాధ తగ్గి ఉపశమనం దొరుకుతుంది. అందువల్ల పాములపుట్టలో పాలుపోసి:
(౧) చీమల త్యాగానికి కృతజ్ఞత తెలియజెయ్యడం 
(౨) చీమలకు ఆహారాన్ని అందించడం [అవి పామును తినకుండా కాపాడడం] 
(౩) పాముకు చీమలు కుట్టిన బాధనుండి ఉపశమనాన్ని కలిగించడం….

ఈ కారణాలవల్లనే పాముల పుట్టలో పాలుపోస్తారు… అంతేగానీ పాముకు పాలుపొయ్యరు. పాము పాలు తాగదు అది ఒక అపోహ.. ఒకప్పటి పెద్దల ఆలోచన సరియైనదే వాళ్లకు పుట్టలో పాలు ఎందుకు పోస్తున్నామో అన్న జ్ఞానం స్పష్టంగా ఉండేది. కానీ మనకే విషయం తెలియకుండా పోయింది… మొన్నీమధ్య వచ్చిన అపోహలలో పాముపాలుతాగుతుంది అందుకే పోస్తున్నాము అనుకుని ఆ నమ్మకాన్నే ప్రచారం చేసారు. కాబట్టి పాముల పుట్ట కనబడితే నాగులచవితినాడు ఆ పుట్టలో పాలు పొయ్యండి… ఎందుకంటే నాగులచవితి మొదలుకొని తర్వాత మొత్తం కార్తీకమాసంలో పాములు చీమల పుట్టలను ఆక్రమించుకుంటాయి… ఇది సంవత్సరంలో ఒక్కమారే జరుగుతుందని నేను విన్నాను. ఇప్పుడే పాములకు చీమలకు రెండిటికీ ఉపశమనం కలిగించే పాలను పుట్టలో పోస్తే మంచిది… మీ అందరకీ నాగుల చవితి శుభాకాంక్షలు… ఓం స్వస్తి… మీ మాధవ తురుమెళ్ల, లండన్, యునైటెడ్ కింగ్డమ్… 27/10/2014

                              blogs

2.
 ఇంష్ ఉచ్హారణ(English Pronunciation) ( This is very important blog on different accents )
3.My google site on Spoken English ( English basics ) 
16. passipe
**************************************************************************************
        Spoken English DVDs & Mp4 videos are  available
I  prepared 18 hours Spoken English video lessons  and many e books.They are  in 10 DVD format and  available at nominal  price  for Rs 300/-  only.  ( It’s making cost only and not for profit sake.) 10 DVDs available place -
1)  Keerthi Digitals ,S R T  328,  Ashok Nagar, Beside Classic Ice creams, Near RTC X Roads, Hyderabad,A.P ,India contact – 9248635350
* 10 Dvds Rs 300/-
* 46 hours Mp4 video lessons for cell phones @ Rs 100/-
***********************************************************************************              
 —————————————————————————————————
___________________________________________

                                       Notice board

Listen to these English audio sentences. ( Step – 1 & Step – 2)

 ————————————————————————————-
 Very Important news …
There is an old ayurvedic physician in Hyderabad,A.P.He doesn’t ask any questions,He simply observes our pulse for 5 seconds and says us immediately about our diseases. He is such a great person like sage.

   If there is anyone suffering from any chronic disease can approach him at once for a solution . Contact -

Ayurveda kalamandiram,
# 3-4-375/376
Behind Basanth Function Hall,
Baghlingampally,
Kachiguda ‘x’Road
Hyderabad-27
ph-040-27565140

http://www.ayurvedakalamandiram.com/
 ( హైదరాబాదు నగరములోని కాచిగూడలొ ఒక ఆయుర్వేద వైద్యుడు వున్నారు.
మనము ఎమియును చెప్పకుండానే ఆయన మన కుడి చెయ్యినాడి 5 సెకండ్స్ చూచి వెంటనే మన రోగాలన్నీ చెప్తారు.
దానికి మందులు కూడా ఆయనే ఇస్తారు.ఫీజు దాదాపుగా 200 రూపాయలు .మందులకు కూడా 400 లొపే వుంటుంది.
కాబట్టి మీబంధువుల్లొ ఎవరైనా చాలా రొజులుగా ఎమైనా జబ్బులతో బాధపడుతుంటే దయచేసి ఈయన సహాయము తీసుకొగలరు.
వక్కసారి వెలితే మీకే ఆయన గొప్పటనమేమిటొ టెలుస్తుంది. వీరి పేరు  వివరములు
Ayurveda kalamandiram,
# 3-4-375/376
Behind Basanth Function Hall,
Baghlingampally,
Kachiguda ‘x’Road
Hyderabad-27
ph-040-27565140

http://www.ayurvedakalamandiram.com/
)
__________________________________________________
 Interview questions with Telugu meanings.
———————————————————————————-
Active Verbs ( V1 only )
(Very important verbs that are in daily use ( V1 only ).
2                                                 
1) MY FIRST SPOKEN ENGLISH BOOK -
2) My second  English book on grammar
3) My third spoken English book
4) advanced Spoken English lessons , download and get printouts . It is enough for you.
5) A few English sentences
6) Grammar made easy

https://docs.google.com/open?id=0B7EuL-4ojOaKY3gxUzZQdHIxLWM

 

7) English grammar with Telugu explanation from basics

https://docs.google.com/open?id=0B7EuL-4ojOa

 

8) Interview questions

ENGLISH BOOKS
Please get printouts of these pages and learn daily as many pages as you can.
15) English Style writing
16) Penneru Telugu Magazine

 

 18) English – Telugu Dictionary -
19) Spoken English @ different stages 
20) Essential communication tips
21) Learning English online

 

29) Spoken English sentences with pictures   –   http://upakarieng.blogspot.in/

                           

              ************************************************

 Cinema &  Entertainment sites
—————————————————————

  Listen to all 6 FM Radio Stations of Hyderabad online

                    Teluguone Radio – Australia    Teluguone Radio – UK (GMT)

WEBSITE

E-PAPER

 
 
                                            — English News Papers —
Hindu logo                                  
indian express logo
d-c                          —  America English News Papers  —
w post logowashington timesnew york times                                            ఆన్లైన్ ఫ్రీ తెలుగు టీవీ చానల్స్
tv9 live telugu tv9 live telugu etv2 live telugu abn_andhrajyothy live telugu ntv live telugu tv5 live telugu sakshi live telugu inews live telugu studio_n live telugu
 V6 telugu live channel mahatv live telugu rajnews live telugu tnews live telugu hmtv live telugu stv_nellore live telugu maa music RK News telugu live channel
                 
Maa TV updated   Maa Music Full Musicc   Maa Gold Live 24/7   Gemini  Movies   Gemini News   Gemini TV Added        
                   
Maa TV India   Maa Music India   SVBC TTD   Gemini  India   Gemini India   Bhakti  Devotional        
                 
Vanitha New added   Raj News Updated News   News 9     N tv Telugu   Sakshi Telugu        
                 
Pogo Telugu     Gemini TV live   HBO Tv Movies TV   Discovery Telugu   Animal Planet TV        

Continue reading