Home

                        

                           శ్రీ  చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపము.
తెలంగాణాలో జరిగే ప్రపంచ తెలుగు మహసభలకు మన ఆంధ్రప్రదేష్ కు ఆహ్వానం కె సి ఆర్ గారు పంపలేదు.రాష్ట్రాలుగా విడిపోదాం,అన్నదమ్ములుగా కలిసుందాము అని ఆనాడు వారు చెప్పారు.కానీ అన్నపాత్ర లో వున్న ఆంధ్రప్రదేశ్ ను నేడు ఆదరించలేదు. తెలుగు భాష ఒక తల్లివంటిది.ఆమెకు ఇద్దరు కుమారులు ఆంధ్ర మరియు తెలంగాణ.ఆ తమ్ముడు అన్నను పిలవకుండానే అమ్మకు ఇప్పుడు తమ్ముడు మాత్రమే సన్మానం చేస్తున్నాడు.అమ్మ ఎంత బాధ పడుతున్నదో తెలియదుగానీ పెద్ద కుమారుడైన ఆంధ్రా మాత్రము తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు.నాకు తెలిసినంత వరకు అమ్మకు అన్నయే తమ్మునికంటే ఎక్కువ సేవ చేశాడు.సేవ చేసింది ఒకరు షో చేస్తున్నది మరొకరు అని కొంతమంది అనుకోవడానికి ఆస్కారం వున్నది.
అన్నయ్యకు కూడా అమ్మను సంతోషపెట్టే బాధ్యత వున్నది కాబట్టి,అందుకని ఒక నెల రోజులు గడచిన తరువాత అన్నయ్య కూడా అమ్మకు సన్మానము చేసి తన మాత్రుభక్తిని చాటుకోవాలి.ఆ సన్మాన కార్యక్రమానికి తమ్ముని పిలవాలి.”మాత్రు వందనం’ అనే పేరుతో విశ్వ తెలుగు సభ ను నిర్వహించి తెలుగు తల్లి విశ్వమాత అని నిరూపించాలి.తద్వారా తెలుగు భాషను బతికించుకోవాలి.ఆమె బిడ్డలైన అష్ట దిగ్గజాలను శ్రీక్రిష్న దేవరాయలవారిని,తెలుగు మట్లాడేవారు వున్నారు అని ప్రపంచానికి తెలుగువారిని పరిచయం చేసిన శ్రీ నందమూరి తారక రామారవుగారిని,ఇలా కోకొల్లలుగా వున్న ఆమెయొక్క పుత్ర రత్నాలను మనము ఒకసారి గుర్తుతెచ్హుకొని స్మరించుకొని గొప్ప స్పూర్తిని పొందుదాము.
ఇలా చేయక పోతే మనము క్రుతఘ్నులము అవుతాము.మన తెలుగు తల్లి ముద్దు బిడ్డల గొప్పతనము ప్రపంచానికి తెలియదు.
అందువలన నేను చెప్పినట్లుగా చేయవలసినదిగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగారైన శ్రీ నారా చంద్రబాబు గారిని సవినయంగా ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు
మీ వినీతుడు
విశ్వనాథ కుటుంబ రావు
           

An Appeal

Namaste, I want to distribute my book on spoken English in Govt. High schools. I need help . The printing cost for one book is
Rs.33/-.So, I request you all to sponser one book atleast. You may send money to my Paytm or to my Bank Account.Here with I am giving details.

https://drive.google.com/file/d/1M6lpc7ji7CLKxkmU7iR9C4TkMe_dI11M/view?usp=sharing 

 

For book downloading –

https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKcFVkVGNVWFNIeW1QM29rejNYQkw4RTByVzJz/view?usp=sharing                                             ———————————————————————————————————————

I think you might like this book – “Word Power Made Easy: The Complete Handbook for Building a Superior Vocabulary” by Norman Lewis.

Start reading it for free: http://amzn.in/e6owkNE

—————————————————————————————————————-
 Anyone can join my Telegram channel with this direct link. https://telegram.me/upakai

( My Telegram channel is called “English For All”. It consists of  Textual ,Audio and Video lessons on spoken English from basics to competitive exam levels.It is totally free with unlimited audience.

                ——- My other blogs ——

Spoken English Basics https://sites.google.com/site/englishnenglish/

Spoken English accents https://sites.google.com/site/englishuchharan/

General Knowledge  https://sites.google.com/site/servetou/

personality Development – https://sites.google.com/site/gurukulamu/

 My fourth Book on spoken English….

https://drive.google.com/file/d/0B03ENoeHjCBMelhCWmNqbFhQZVk/view?usp=sharing


        * * * Why * * *

1, Why do I say daily?  
   నేను రోజూ ఎందుకు చెప్తాను?    
2, Why am I saying now?
   నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను?
3, Why did I say yesterday?
   నేను నిన్న ఎందుకు చెప్పాను?
4, Why was I saying yesterday?
   నేను నిన్న ఎందుకు చెప్తున్నాను?
5, Why shall I say tomorrow?
   నేను రేపు ఎందుకు చెప్తాను?
6, Why shall I be saying tomorrow?
   నేను రేపు ఎందుకు చెప్తూ వుంటాను?

       ***Where***

1, Where do I say daily?
   నేను రోజూ ఎక్కడ చెప్తాను?
2, Where am I saying now?
   నేను ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాను?
3,Where did I say yesterday?
  నేను నిన్న ఎక్కడ చెప్పాను?
4, Where was I saying yesterday?
   నేను నిన్న ఎక్కడ చెప్తున్నాను?
5, Where shall I  say tomorrow?
  నేను రేపు ఎక్కడ చెప్తాను?
6, Where shall I be saying tomorrow?
   నేను రేపు ఎక్కడ చెప్తూ వుంటాను?

                 ***when***

1,When do I say daily?
  నేను రోజూ ఎప్పుడు చెప్తాను?
2, When am I saying ?
  నేను ఎప్పుడు చెప్తున్నాను?
3,When did I say yesterday?
   నేను నిన్న ఎప్పుడు చెప్పాను?
4, When was I saying yesterday?
  నేను నిన్న ఎప్పుడు చెప్తున్నాను?
5, When shall I say tomorrow?
   నేను రేపు ఎప్పుడు చెప్తాను?
6, When shall I be saying tomorrow?
   నేను రేపు ఎప్పుడు చెప్తూవుంటాను?

       *** How***

1,How do I say daily?
  నేను రోజూ ఎలా చెప్తాను?
2, How am I saying now?
   నేను ఇప్పుడు  ఎలా చెప్తున్నాను?
3,How did I say yesterday?
  నేను నిన్న ఎలా చెప్పాను?
4, How was I saying yesterday?
  నేను నిన్న ఎలా చెప్తున్నాను?
5, How shall I  say tomorrow?
  నేను రేపు ఎలా చెప్తాను?
6, How shall I be saying tomorrow?
   నేను రేపు ఎలా చెప్తూవుంటాను?
Please Note _  Practise these sentences with 9 verbs.

kamala Madam’s Spoken English books for Government schools

              For Govt Primary school students

Dictionary ( For 1 – 5th class students Both in A.P & T.States )

 English Lessons ( Part-1 )
English Lessons ( Part – 2 )
English Lessons ( Part- 3 )
English Lessons ( Part – 4 )

                For Govt High school students

Read English  ( Part-1 )
Read English ( Part -2 )
1-30 Stories ( Volume-1 )
1-30stories ( Volume – 2 )
Conversation ( It’s for all students for a better communication.)

a-vp-v tab

practicequestions

today-1          

The below file in word document for more clarity…

https://drive.google.com/file/d/0B03ENoeHjCBMcHJYTmJERHZ4eWc/view?usp=sharing

 

 

 

Spoken English with Telugu explanation .72 mns.Mp3( My first audio lesson)

https://drive.google.com/file/d/0B03ENoeHjCBMNHk0d3NrNVE0VXM/view?

usp=sharing

My Second Audio on spoken English

https://drive.google.com/open?id=0B03ENoeHjCBMckZPZEhTMG9pS2s

Spoken English Basics . Part – 1

https://drive.google.com/open?id=0B7EuL-4ojOaKOXFTLU4yVjVpeWs

Spoken English basics part – 2

https://drive.google.com/open?id=0B7EuL-4ojOaKc1U2aVQzYmdQcjg

Active Voice  and Passive voice ( Pdf )

https://drive.google.com/open?id=0B03ENoeHjCBMbGhsY0M2UVpaaGs

kamala Madam audio on spoken English with Telugu meanings. Part-1

https://drive.google.com/open?id=0B03ENoeHjCBMaHM4SGw2azltWk0

kamala Madam audio on spoken English with Telugu meanings. Part-2

https://drive.google.com/open?id=0B03ENoeHjCBMY0dHMWtWUWRxbjg

Advertisements