Woman

woman

                safety tips for women –

Girls Be Careful – “Friends please share this info.
with your sisters…”
1) What should a woman do if she finds herself
alone in the company of a strange male as she
prepares to enter a lift in a high-rise apartment late
at night?
Experts Say: Enter the lift. If you need to reach the
13th floor, press all the buttons up to your destination. No one will dare attack you in a lift
that stops on every floor.

2) What to do if a stranger tries to attack you
when you are alone in your house, run into the
kitchen.
Experts Say: You alone know where the chili
powder and turmeric are kept.And where the
knives and plates are. All these can be turned into deadly weapons. If nothing else, start throwing
plates and utensils all over.
Let them break. Scream. Remember that noiseis the
greatest enemy of a molester. He does not want to
be caught.

3} Taking an Auto or Taxi at Night.
Experts Say: Before getting into an auto at night,
note down its registration number. Then use the
mobile to call your family or friend and pass on the
details to them in the language the driver
understands .Even if no one answers your call, pretend you are in a conversation. The driver now
knows someone has his details and he will be in
serious trouble if anything goes wrong. He is now
bound to take you home safe and sound. A
potential attacker is now your de facto protector!

4}What if the driver turns into a street he is not
supposed to – and you feel you are entering a
danger zone?
Experts Say: Use the handle of your purse or your
stole (dupatta) to wrap around his neck and pull
him back. Within seconds, he will feel choked and helpless. In case you don’t have a purse or stole
just pull him back by his collar. The top button of
his shirt would then do the same trick.

5} If you are stalked at night.
Expert Say: enter a shop or a house and explain
your predicament. If it is night and shops are not
open, go inside an ATM box. ATM centers always
have security guards. They are also monitored by
close circuit television. Fearing identification, no one will dare attack you.
After all, being mentally alert is the greatest
weapon you can ever have. Please spread it to all those women u care for their
safety. & tag your friends…

Read this link : Women’s Safety and Self Defense Tips in various Situations http://www.womenonguard.com/safety_tips.htm#32

India

 

ఖచ్చితంగా భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అధిక జనాభా సమస్య ఉంది, ఎంతో మంది కష్టమైన పరిస్థితుల్లో/పేదరికంలో ఉన్నారు. వారి బాధల్లా ఒకటే ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి అని. ఇంకా సొంత ప్రయోజనాల కోసం దేశాన్ని నాశనం చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నా భారత దేశం గురించి మంచిగా చెప్పడానికి వారి దగ్గర ఏమి ఉండదు. ఏ లండన్ లోనో అమెరికాలో నో ఉంటే బావుంటుంది అనే భావాన్ని వ్యక్తం చేస్తారు అటువంటివారు. నేను ఐరోపాలో 30 సంవత్సరాలు గడిపాను. దాదాపు 40 దేశాలు తిరిగాను. భారత దేశానికి రాకముందు అమెరికా, ఉత్తరాఫ్రికా, అసియా అన్నీ తిరిగాను. నేను వెళ్ళిన అన్నీ దేశాలలోకల్లా నాకు భారత దేశం అంటే ఎంతో ఇష్టం. ఒకసారి భారత దేశ 3D మ్యాప్ నాకు కలలో వచ్చింది, దానిని చూడగానే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. కలగంటునే ఒకరు ఒక దేశాన్ని ఇంత ప్రేమించగలరా అని ఆశ్చర్యపోయాను.

నేను మొదటిసారి భారతదేశానికి వచ్చినపుడు ప్రేమించడం మొదలుపెట్టలేదు. నేను చదువుకునే రోజుల్లో భారతదేశం వచ్చినపుడు ఇంకొకసారి భారతదేశానికి వెళ్ళను అని మా అమ్మకు చెప్పాను. కాని నేను రెండవసారి వచ్చి ఈ దేశంలో 33 సంవత్సరాలు గడిపిన తరువాత శబ్దాలతో, సమస్యలతో ఉండే ఈ భారతభూమిలో ఎంత అద్భుతమైన సంపద దాగిఉందో అర్థమైంది.

ఏది నిజంగా నిజం అనే దాని మీధ తీవ్రమైన అంతర్శోధన భారతదేశంలో ఎప్పుడో జరిగిందని నేను తెలుసుకున్నాను. ఈ శోధనలో కనుగొన్నవి మానవ ప్రపంచాన్నే ఉలిక్కిపడేట్టు చేసాయి మరియు ఇదే విషయాన్ని ఆధునిక న్యూక్లియర్ పిజిక్స్ ధృవీకరించింది.

” ఈ విశ్వంలో అగుపించే ప్రతిదాని వెనుక ఒక నిజమైన స్వరూపం ఉంటుంది( మీరు దాన్ని రూపం, పేరు లేనిదని పిలవవచ్చు)- జీవించడం, ప్రేమించడం, శక్తి, నాశరహితం, అనంతం ! దీనిని తెలుసుకోవడమే జీవితం పరమార్ధం.”

ప్రతీ దేశంలో మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు ఉంటారు. కాని భారతదేశంలో వేరే దేశాలలో కంటే ఎక్కువగా జ్ఞానవంతులు,యోగ్యులు ఉంటారు. వారే భారతదేశాన్ని ప్రత్యేకమైన దేశంగా చేస్తారు. చీకటి కనిపిస్తున్నప్పటికి వెలుగుని(జ్ఞానాన్ని) చూపించే దేశం భారత్ !

-మారియా విర్త్( జర్మన్ దేశస్థురాలు)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s